Share News

India U-19 Test: యువ భారత్‌ 450/7

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:37 AM

ఆయుష్‌ మాత్రే (102) శతకంతోపాటు మిగతా బ్యాటర్లు రాణించడంతో.. ఇంగ్లండ్‌ అండర్‌-19తో తొలి అనధికార యూత్‌ టెస్టులో భారత యువ జట్టు...

India U-19 Test: యువ భారత్‌ 450/7

ఇంగ్లండ్‌ అండర్‌-19తో యూత్‌ టెస్టు

బెక్‌న్‌హామ్‌: ఆయుష్‌ మాత్రే (102) శతకంతోపాటు మిగతా బ్యాటర్లు రాణించడంతో.. ఇంగ్లండ్‌ అండర్‌-19తో తొలి అనధికార యూత్‌ టెస్టులో భారత యువ జట్టు భారీ స్కోరు చేసింది. శనివారం మొదలైన టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న భారత అండర్‌-19 జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 450 పరుగులు చేసింది. ఆట చివరకు అంబ్రిష్‌ (31), హనీల్‌ పటేల్‌ (6) క్రీజులో ఉన్నారు. అభిజ్ఞాన్‌ కుందు (90), రాహుల్‌ కుమార్‌ (85), విహాన్‌ మల్హోత్రా (67) హాఫ్‌ సెంచరీలు సాధించారు. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (14) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు.

ఇవీ చదవండి:

టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

చనిపోతాడని అనుకోలేదు: సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:37 AM