KAFA Nations Cup: మూడో స్థానం పోరులో భారత్ కాఫా నేషన్స్ కప్
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:43 AM
కాఫా నేషన్స్ కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు మూడో స్థానం కోసం పోటీ పడనుంది. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో..
హిసోర్ (తజికిస్థాన్): కాఫా నేషన్స్ కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు మూడో స్థానం కోసం పోటీ పడనుంది. గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా ప్లేఆ్‌ఫ్సకు వెళ్లేది. దీంతో ఇరాన్-తజికిస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ 2-2తో డ్రా కావడంతో భారత్ ఊపిరిపీల్చుకుంది.