Share News

Asian Championship: టీటీ జట్టులో శ్రీజ, స్నేహిత్‌

ABN , Publish Date - Sep 05 , 2025 | 02:35 AM

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్సలో పాల్గొనే భారత పురుషులు, మహిళల జట్లను గురువారం ప్రకటించారు...

Asian Championship: టీటీ జట్టులో శ్రీజ, స్నేహిత్‌

న్యూఢిల్లీ: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్సలో పాల్గొనే భారత పురుషులు, మహిళల జట్లను గురువారం ప్రకటించారు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజ, ఆర్‌. స్నేహిత్‌లకు జట్లలో చోటు లభించింది. ఈ చాంపియన్‌షి్‌ప్స వచ్చేనెల 11 నుంచి 15 వరకు భువనేశ్వర్‌లో జరగనుంది.

Updated Date - Sep 05 , 2025 | 02:35 AM