Share News

భారత్‌కు ఓదార్పు విజయం

ABN , Publish Date - May 02 , 2025 | 02:21 AM

సుదీర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో నాకౌట్‌కు చేరడంలో విఫలమైన భారత్‌కు ఓదార్పు విజయం లభించింది. గ్రూప్‌-డిలో భాగంగా...

భారత్‌కు ఓదార్పు విజయం

  • ఇంగ్లండ్‌పై 3-2తో గెలుపు

  • సుదీర్మన్‌ కప్‌

గ్జియామెన్‌ (చైనా): సుదీర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో నాకౌట్‌కు చేరడంలో విఫలమైన భారత్‌కు ఓదార్పు విజయం లభించింది. గ్రూప్‌-డిలో భాగంగా గురువారం జరిగిన ఆఖరి పోరులో 3-2తో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సింగిల్స్‌లో అనుపమా ఉపాఽధ్యాయ, సతీష్‌ కరుణాకరన్‌, డబుల్స్‌లో తనీషా/శ్రుతి మిశ్రా తమ మ్యాచ్‌ల్లో నెగ్గారు. గ్రూప్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్‌, ఇండోనేసియా చేతిలో ఓడడంతో భారత్‌ నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 02 , 2025 | 02:21 AM