Sultan Azlan Shah Cup 2025: బెల్జియం చేతిలో భారత్ ఓటమి
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:35 AM
సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో కొరియాను ఓడించిన భార త జట్టు.. రెండో మ్యాచ్‌లో నిరాశపరిచింది...
ఇపో(మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో కొరియాను ఓడించిన భార త జట్టు.. రెండో మ్యాచ్‌లో నిరాశపరిచింది. మంగళవారం జరిగిన పోరులో భారత్ 2-3తో బెల్జియం చేతిలో చిత్తయింది. భారత్ తరఫున అభిషేక్ (33వ), శిలానంద్ (57వ) చెరో గోల్ కొట్టగా.. బెల్జియం నుంచి డువెకోట్ (17వ, 57వ) రెండు, నికోలస్ (45వ) ఓ గోల్ చేశారు. భారత్ తర్వాతి మ్యాచ్‌ను మలేసియాతో నేడు ఆడనుంది.
ఇవి కూడా చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!