భారత్‌కు వరుసగా నాలుగో ఓటమి
ABN , Publish Date - Jun 13 , 2025 | 02:01 AM
ప్రొ.హాకీ లీగ్ యూరప్ అంచెలో భారత జట్టు వరుసగా నాలుగో పరాజయాన్ని...
ఆమ్‌స్టెల్వీన్ (నెదర్లాండ్స్): ప్రొ.హాకీ లీగ్ యూరప్ అంచెలో భారత జట్టు వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1తో భారత్‌పై గెలుపొందింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి