Share News

గెలుపే లక్ష్యంగా

ABN , Publish Date - May 07 , 2025 | 04:19 AM

వరుసగా ఎనిమిది వన్డేల్లో జైత్రయాత్ర సాగించిన భారత మహిళల జట్టుకు ఆదివారం శ్రీలంక చేతిలో ఝలక్‌ తగిలింది. ఆ మ్యాచ్‌లో విజయంతో మహిళల ముక్కోణపు...

గెలుపే లక్ష్యంగా

నేడు దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు

మహిళల ముక్కోణపు సిరీస్‌

కొలంబో: వరుసగా ఎనిమిది వన్డేల్లో జైత్రయాత్ర సాగించిన భారత మహిళల జట్టుకు ఆదివారం శ్రీలంక చేతిలో ఝలక్‌ తగిలింది. ఆ మ్యాచ్‌లో విజయంతో మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌ ఫైనల్లోనూ చోటు దక్కించుకోవాలనుకుంది. అయితే బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ ద్వారా భారత్‌కు మరో అవకాశం. సఫారీలపై అన్ని విభాగాల్లో చెలరేగి హర్మన్‌ సేన తుది పోరుకు అర్హత సాధించాలనుకుంటోంది. అటు దక్షిణాఫ్రికా కూడా భారత్‌పై విజయంతో బోణీ చేయాలనుకుంటోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 04:19 AM