Syed Mushtaq Ali Trophy: హైదరాబాద్ విజయం
ABN , Publish Date - Nov 27 , 2025 | 05:59 AM
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్లతో...
జాధవ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్లతో మధ్యప్రదేశ్‌ను ఓడించింది. మొదట మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. కెప్టెన్ మిలింద్ 3 వికెట్లు పడగొట్టగా, అర్ఫాజ్ అహ్మద్, రక్షణ్ రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో రాహుల్ బుద్ది (59 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకోవడంతో హైదరాబాద్ 18.1 ఓవర్లలోనే 145/5 స్కోరు చేసి గెలిచింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్ శర్మదే టాప్ ప్లేస్!