Womens Chess World Cup: హంపి హారిక గెలుపు
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:05 AM
భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మహిళల వరల్డ్ కప్ రెండో రౌండ్ తొలి గేమ్‌లో విజయం సాధించారు...
మహిళల చెస్ ప్రపంచ కప్
బతుమి (జార్జియా): భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మహిళల వరల్డ్ కప్ రెండో రౌండ్ తొలి గేమ్‌లో విజయం సాధించారు. బుధవారం జరిగిన మొదటి గేమ్‌లో అఫ్రూజ (ఉజ్బెకిస్థాన్)పై హంపి గెలుపొందింది. ఇక, భారత్‌కే చెందిన నంధిదాను హారిక ఓడించింది. మరో గ్రాండ్‌మాస్టర్ వంతిక అగర్వాల్-అనా ఉషీననా (ఉక్రెయిన్)పై నెగ్గగా, క్విలెట్ మెయిలీ (కెనడా)పై వైశాలి, కేసరియా (జార్జియా)పై దివ్యా దేశ్‌ముఖ్ గెలిచారు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి