Share News

ముఖేష్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - May 05 , 2025 | 04:36 AM

జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో గుంటూరు యువ షూటర్‌ ముఖేష్‌ మరో రెండు పసిడి పతకాలు సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో...

ముఖేష్‌ డబుల్‌ ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో గుంటూరు యువ షూటర్‌ ముఖేష్‌ మరో రెండు పసిడి పతకాలు సాధించాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం జరిగిన 25 మీటర్ల స్టాండర్డ్‌ పిస్టల్‌ ఈవెంట్‌ సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఈ టోర్నీలో ముఖేష్‌ మొత్తం మూడు పతకాలను ఖాతాలో వేసుకున్నాడు. ముందురోజు 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లోనూ ముఖేష్‌ పసిడి సాధించడం తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 04:36 AM