కార్ల్‌సన్‌కు గుకేష్ షాక్
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:21 AM
వరల్డ్ చాంపియన్ గుకేష్..ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు గట్టి షాకిచ్చాడు. గ్రాండ్ చెస్ టూర్‌లో...
జాగ్రెబ్ (క్రొయేషియా): వరల్డ్ చాంపియన్ గుకేష్..ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు గట్టి షాకిచ్చాడు. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జగ్రెబ్ అంచె సూపర్ యునైటెడ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీలో గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను గుకేష్ చిత్తు చేశాడు. దాంతో టోర్నీలో ఆరు రౌండ్లు ముగిసేసరికి గుకేష్ మొత్తం పది పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి