Share News

World Chess Tour: ఆరో స్థానంలో గుకేష్‌

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:58 AM

వరల్డ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ ఆరో స్థానానికి దిగజారాడు.

World Chess Tour: ఆరో స్థానంలో గుకేష్‌

సెయింట్‌ లూయిస్‌ (యూఎస్‌ఏ): వరల్డ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ టోర్నీలో ప్రపంచ చాంపియన్‌ గుకేష్‌ ఆరో స్థానానికి దిగజారాడు. బ్లిట్జ్‌లో తొలి తొమ్మిది రౌండ్లలో గుకేష్‌ ఒక విజయం సాధించి, నాలుగు గేమ్‌లు డ్రాగా ముగించాడు. దాంతో మొత్తం 13 పాయింట్లతో వియత్నాం గ్రాండ్‌మాస్టర్‌ లీమ్‌ లేతో కలిసి గుకేష్‌ సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు.

Updated Date - Aug 16 , 2025 | 04:58 AM