తిరుమలేశుడి సేవలో గంభీర్
ABN , Publish Date - May 19 , 2025 | 03:48 AM
భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేకువజామున ఆలయంలో...
తిరుమల (ఆంధ్రజ్యోతి): భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాతసేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. సుప్రభాత పఠనం అనంతరం గర్భాలయానికి చేరుకుని మూలవిరాట్టును దర్శించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..