Share News

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

ABN , Publish Date - Jun 17 , 2025 | 01:49 AM

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున...

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్‌లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 01:49 AM