Share News

Shikhar Dhawan: ధవన్‌ను విచారించిన ఈడీ

ABN , Publish Date - Sep 05 , 2025 | 02:47 AM

బెట్టింగ్‌ యాప్‌ ను ప్రమోట్‌ చేసినందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చిక్కుల్లో పడ్డాడు..

Shikhar Dhawan: ధవన్‌ను విచారించిన ఈడీ

న్యూఢిల్లీ: బెట్టింగ్‌ యాప్‌ ను ప్రమోట్‌ చేసినందుకు భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ చిక్కుల్లో పడ్డాడు. గురువారం అతడిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 8 గంటల పాటు విచారించింది. గతం లో ధవన్‌ 1గీ ఆఉఖీఅనే యాప్‌కు ప్రచారం చేశాడు. దీనికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈ మాజీ ఆటగాడికి నోటీసులు పంపారు.

Updated Date - Sep 05 , 2025 | 02:47 AM