CEO Kasi Viswanathan: ధోనీ ఐపీఎల్ ఆడతాడు సీఎస్‌కే
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:01 AM
Dhoni Will Play Next IPL Season, Confirms CSK CEO
న్యూఢిల్లీ: ప్రతి ఐపీఎల్ ముగింపులో..మరో సీజన్ ప్రారంభంలో బాగా చర్చ జరిగేది ఒక అంశంలోనే. అది చెన్నయ్ సూపర్ కింగ్స్ స్టార్ ధోనీ మరోసారి లీగ్‌లో ఆడతాడా? అని. సీజన్ చివర్లో మొదలయ్యే చర్చ..మరో ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకూ జరుగుతూనే ఉంటుంది. అయితే 44 ఏళ్ల మహీ రాబోయే సీజన్‌లో ఆడతాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి