T20 Bowling: దీప్తి@: 2
ABN , Publish Date - Jul 09 , 2025 | 05:29 AM
టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ టీ20ల్లో నెంబర్‌వన్ బౌలర్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ బౌలర్ల విభాగంలో దీప్తి ఓ స్థానం మెరుగై రెండో ర్యాంక్‌కు...
భారత్ X ఇంగ్లండ్
మహిళల నాలుగో టీ20 నేడు
రాత్రి 11 గం. నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
మహిళల టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్: టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ టీ20ల్లో నెంబర్‌వన్ బౌలర్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ బౌలర్ల విభాగంలో దీప్తి ఓ స్థానం మెరుగై రెండో ర్యాంక్‌కు చేరుకుంది. పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్ టాప్‌లో ఉంది. సాదియా (746)కు దీప్తి (738)కి మధ్య 8 రేటింగ్ పాయింట్లే దూరం. రేణుకా సింగ్ 6వ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. బ్యాటర్లలో స్మృతి మంధాన 3వ ర్యాంక్‌లో ఉండగా, జెమీమా రెం డుస్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లో నిలిచింది.
ఇవీ చదవండి:
నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి