Cricketer Smriti Mandhana: క్రికెటర్ స్మృతీ మంధాన
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:28 AM
క్రికెటర్ స్మృతీ మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. శనివారం జరిగిన ఈ జంట...
క్రికెటర్ స్మృతీ మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. శనివారం జరిగిన ఈ జంట మెహందీ వేడుకల్లో సహచర క్రికెటర్లు రాధా యాదవ్, జెమీమా,అరుంధతి, శ్రేయాంక తదితరులు పాల్గొని సందడి చేశారు. స్మృతీ, పలాష్ వివాహం ఆదివారం జరగనుంది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..