Share News

రూడ్‌కు మాడ్రిడ్‌ టైటిల్‌

ABN , Publish Date - May 06 , 2025 | 03:51 AM

నార్వేకు చెందిన కాస్పెర్‌ రూడ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో రూడ్‌ 7-5, 3-6, 6-4తో జాక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌)ను...

రూడ్‌కు మాడ్రిడ్‌ టైటిల్‌

మాడ్రిడ్‌: నార్వేకు చెందిన కాస్పెర్‌ రూడ్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గాడు. ఫైనల్లో రూడ్‌ 7-5, 3-6, 6-4తో జాక్‌ డ్రేపర్‌ (బ్రిటన్‌)ను ఓడించాడు. తద్వారా కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్‌ 1000 టైటిల్‌ను కాస్పెర్‌ సొంతం చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 03:51 AM