Share News

Bumrah Fitness: ఇంకా సందిగ్ధమే

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:24 AM

కీలక మ్యాచ్‌కు పేస్‌ గన్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. పని భారం నేపథ్యంలో బుమ్రాకు...

Bumrah Fitness: ఇంకా సందిగ్ధమే

కీలక మ్యాచ్‌కు పేస్‌ గన్‌ బుమ్రా అందుబాటులో ఉంటాడా? లేదా? అనే దానిపై సందిగ్ధం కొనసాగుతోంది. పని భారం నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి నివ్వాలని నిర్ణయించినట్టు ఊహాగానాలు బలంగా వినిపించాయి. వెన్నునొప్పితో ఇబ్బందిపడుతున్న బుమ్రా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అతడిని దూరంగా ఉంచాలని మెడికల్‌ టీమ్‌ సూచించినట్టు సమాచారం. కానీ, మ్యాచ్‌ రోజు ఉదయం పిచ్‌ను పరిశీలించిన తర్వాత బుమ్రాపై తుది నిర్ణయం తీసుకొంటామని గిల్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2025 | 05:24 AM