Womens Football: అరె ఓ సాంబా
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:41 AM
కోపా అమెరికా కప్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పను బ్రెజిల్ జట్టు తొమ్మిదోసారి కైవసం చేసుకుంది...
బ్రెజిల్ మహిళలదే కోపా అమెరికా కప్
క్విటో (ఈక్వెడార్): కోపా అమెరికా కప్ మహిళల ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌పను బ్రెజిల్ జట్టు తొమ్మిదోసారి కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబియాతో జరిగిన ఫైనల్లో బ్రెజిల్ షూటౌట్‌లో 5-4తో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..