Share News

బాస్‌ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:59 AM

ఏటీపీ 250 బాస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లగా.. శ్రీరామ్‌ బాలాజీ, యుకీ భాంబ్రీ టోర్నీ నుంచి నిష్క్రమించారు...

బాస్‌ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

‘బాస్‌’ క్వార్టర్స్‌లో బోపన్న జోడీ

స్టట్‌గార్ట్‌ (జర్మనీ): ఏటీపీ 250 బాస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లగా.. శ్రీరామ్‌ బాలాజీ, యుకీ భాంబ్రీ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బోపన్న/శాండర్‌ గిల్లె (బెల్జియం) ద్వయం 6-3, 5-7, 11-9తో స్థానిక జంట జాకబ్‌/మార్క్‌పై గెలిచింది. మిగతా మ్యాచుల్లో యుకీ/రాబర్ట్‌ జంట 6-7(5), 6-7(5)తో గొంజాలెజ్‌/ఆస్టిన్‌ జోడీ చేతిలో, బాలాజీ/మిగెల్‌ (మెక్సికో) ద్వయం 7-6(5), 3-6, 5-10తో ఫ్రాన్స్‌ జంట సాడియో డౌంబియా/ఫాబియెన్‌ రెబోల్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 04:59 AM