Asian Boxing Championship: భావన యాత్రికి పతకాలు ఖరారు
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:33 AM
ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప అండర్-22 మహిళల విభాగంలో భారత్‌కు చెందిన భావనా శర్మ, యాత్రి పటేల్...
బ్యాంకాక్: ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప అండర్-22 మహిళల విభాగంలో భారత్‌కు చెందిన భావనా శర్మ, యాత్రి పటేల్ సెమీ్‌సకు చేరారు. దాంతో భారత్‌కు కనీసం రెండు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన 48 కిలోల విభాగం క్వార్టర్‌ఫైనల్లో భావన.. వియాత్నాం బాక్సర్ చి ఎన్‌గోని చిత్తు చేసింది. 57 కిలోల కేటగిరీలో యాత్రి.. శ్రీలంకకు చెందిన కీర్తనపై విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..