Share News

Bangladesh Clean Sweeps T20 Series: మళ్లీ ఓడిన అఫ్ఘాన్‌

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:35 AM

అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఆదివారం జరిగిన మూడో, ఆఖరి టీ20లో బంగ్లా 6 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌ను...

Bangladesh Clean Sweeps T20 Series: మళ్లీ ఓడిన అఫ్ఘాన్‌

  • 3-0తో బంగ్లా క్లీన్‌స్వీ్‌ప

షార్జా: అఫ్ఘానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీ్‌సను బంగ్లాదేశ్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఆదివారం జరిగిన మూడో, ఆఖరి టీ20లో బంగ్లా 6 వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌ను ఓడించింది. తొలుత అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. సైఫుద్దీన్‌ 3, నసుమ్‌, తన్జిమ్‌ షకిబ్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో బంగ్లా 18 ఓవర్లలో 144/4 స్కోరు చేసి గెలిచింది. సైఫ్‌ హసన్‌ (64 నాటౌట్‌) సత్తా చాటాడు.

Updated Date - Oct 06 , 2025 | 02:36 AM