Share News

Australia vs West Indies: ఆసీస్‌కు భారీ ఆధిక్యం

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:22 AM

వెస్టిండీ్‌సతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మిడిలార్డర్‌లో వెబ్‌స్టర్‌ (63), హెడ్‌ (61), క్యారీ (65) అర్ధసెంచరీలతో రాణించారు...

Australia vs West Indies: ఆసీస్‌కు భారీ ఆధిక్యం

బ్రిడ్జిటౌన్‌: వెస్టిండీ్‌సతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. మిడిలార్డర్‌లో వెబ్‌స్టర్‌ (63), హెడ్‌ (61), క్యారీ (65) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో ఆసీస్‌ కడపటి వార్తలందే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 291 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 281 రన్స్‌ ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. షామర్‌ జోసె్‌ఫకు 4, అల్జారి జోసె్‌ఫకు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 190, ఆసీస్‌ 180 పరుగులు చేశాయి.

Updated Date - Jun 28 , 2025 | 04:25 AM