Share News

Arjun Erigaisi : స్విస్‌ చెస్‌లో అర్జున్‌కు టాప్‌ సీడ్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:19 AM

ఫిడే గ్రాండ్‌ స్విస్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసికి టాప్‌ సీడింగ్‌ దక్కింది. ఉజ్బెకిస్థాన్‌లో సెప్టెంబరు 3 నుంచి 16 వరకు...

Arjun Erigaisi : స్విస్‌ చెస్‌లో అర్జున్‌కు టాప్‌ సీడ్‌

న్యూఢిల్లీ: ఫిడే గ్రాండ్‌ స్విస్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసికి టాప్‌ సీడింగ్‌ దక్కింది. ఉజ్బెకిస్థాన్‌లో సెప్టెంబరు 3 నుంచి 16 వరకు పోటీలు జరగనున్నాయి. వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు రెండో సీడ్‌, ప్రజ్ఞానందకు నాలుగో సీడ్‌ అభించింది. మహిళల విభాగంలో కోనేరు హంపి, డిఫెండింగ్‌ చాంప్‌ వైశాలి బరిలో నిలవనున్నారు.

ఇవీ చదవండి:

సీఎస్‌కేను దాటేసిన ఆర్సీబీ

నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ

అందుకే 400 వద్దనుకున్నా..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:19 AM