Chess World Cup: అర్జున్ హరికృష్ణ గెలుపు
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:50 AM
ఇరిగేసి అర్జున్, పెంటేల హరికృష్ణ చెస్ ప్రపంచకప్ మూడో రౌండ్ తొలి గేమ్‌లో విజయాలు నమోదు చేశారు....
పనాజీ: ఇరిగేసి అర్జున్, పెంటేల హరికృష్ణ చెస్ ప్రపంచకప్ మూడో రౌండ్ తొలి గేమ్‌లో విజయాలు నమోదు చేశారు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత అత్యధిక ఎలో రేటింగ్ గల అర్జున్ తెల్లపావులతో బరిలోకి దిగి 30 ఎత్తుల్లో వోఖిడోవ్ (ఉజ్బెకిస్థాన్)పై, హరికృష్ణ 25 ఎత్తుల్లో డానియెల్ (బెల్జియం)పై నెగ్గారు. గుకేష్, ప్రజ్ఞానంద, విదిత్ డ్రాతో సరిపెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి