Share News

Indian Tennis Duo Wins: అనిరుధ్‌ జోడీకి లెక్సింగ్టన్‌ ట్రోఫీ

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:45 AM

హైదరాబాద్‌ టెన్నిస్‌ ఆటగాడు అనిరుధ్‌ చంద్రశేఖర్‌ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. సహచరుడు రామ్‌కుమార్‌తో కలిసి యూఎస్‌లో జరిగిన...

Indian Tennis Duo Wins: అనిరుధ్‌ జోడీకి లెక్సింగ్టన్‌ ట్రోఫీ

లెక్సింగ్టన్‌(యూఎస్‌): హైదరాబాద్‌ టెన్నిస్‌ ఆటగాడు అనిరుధ్‌ చంద్రశేఖర్‌ అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. సహచరుడు రామ్‌కుమార్‌తో కలిసి యూఎస్‌లో జరిగిన లెక్సింగ్టన్‌ చాలెంజర్‌ టోర్నీ డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో అనిరుధ్‌/రామ్‌ జోడీ 6-4, 6-4తో తైపీ జంట యు హిషియు-హొ హువాంగ్‌పై గెలిచింది.

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 04 , 2025 | 02:46 AM