అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన అగసర నందిని
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:23 AM
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన తొలి తొలుగు అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన అగసర నందిని...
ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గిన తొలి తొలుగు అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన అగసర నందిని రాజ్‌భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి