Share News

Abhishek Sharma: టీ20 నెం1 బ్యాటర్‌ అభిషేక్‌

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:19 AM

ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌ జడేజా తన నెం:1 ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. టీ20 ఫార్మాట్‌లో అభిషేక్‌ శర్మ తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నాడు..

Abhishek Sharma: టీ20 నెం1 బ్యాటర్‌ అభిషేక్‌

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో అదరగొడుతున్న ఆల్‌రౌండర్‌ జడేజా తన నెం:1 ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకోగా.. టీ20 ఫార్మాట్‌లో అభిషేక్‌ శర్మ తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకొన్నాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌ టీ20 బ్యాటర్ల విభాగంలో టాప్‌లో ఉన్న హెడ్‌ను అభిషేక్‌ వెనక్కినెట్టాడు. వెస్టిండీ్‌సతో టీ20 సిరీ్‌సకు దూరం కావడంతో హెడ్‌ రెండో స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడ్డూ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మాంచెస్టర్‌ టెస్ట్‌లో సెంచరీ బాదిన సుందర్‌ ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని 65వ ర్యాంక్‌లో నిలిచాడు. మెహ్దీ హసన్‌, స్టోక్స్‌ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2025 | 07:06 AM