Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా

ABN, Publish Date - Sep 19 , 2025 | 11:24 PM

సూర్యగ్రహణం గురించి చాలా మందికి తెలియని పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 1/7

సూర్యగ్రహణం గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 2/7

చండ్రుడి కక్ష్య భూమితో పోలిస్తే 5 డిగ్రీల వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ప్రతి నెలా సూర్య గ్రహణం రాదు

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 3/7

సంపూర్ణ సూర్య గ్రహణం సమయంలో మాత్రమే సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 4/7

సూర్యుడికి చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇవి నాలుగు రకాలు

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 5/7

సూర్య గ్రహణం గరిష్ఠంగా 7 నిమిషాల 30 సెకెన్ల పాటే ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి.

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 6/7

సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశం చాలా వరకూ కాంతివిహీనంగా మారుతుంది. కొన్ని జంతులు ఈ సమయాన్ని రాత్రిగా భావిస్తాయి.

Solar Eclipse: సూర్యగ్రహణం గురించి మీకీ విషయాలు తెలుసా 7/7

సూర్య గ్రహణాన్ని భూమ్మీద కొన్ని ప్రాంతాల నుంచే చూడలం. అందుకే జనాలు సూర్య గ్రహణాన్ని వీక్షించేందుకు వేల మైళ్లు ప్రయాణిస్తారు.

Updated at - Sep 19 , 2025 | 11:24 PM