భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా

ABN, Publish Date - Oct 14 , 2025 | 09:27 PM

ప్రస్తుత భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా..

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 1/8

2025 IMF-వరల్డ్ బ్యాంక్ వార్షిక సమావేశాలు.. అక్టోబర్ 13, 2025 నుంచి అక్టోబర్ 18, 2025 వరకు వాషింగ్టన్ డీసీలో

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 2/8

ఈ సమావేశాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలన, అభివృద్ధి వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 3/8

చైనా వృద్ధి మందగిస్తోండగా, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకభూమిక పోషిస్తోందన్న జార్జివా

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 4/8

గ్లోబల్ గ్రోత్ ప్యాటర్న్‌లు మారుతున్నాయి. చైనా మందగిస్తుంటే, భారతదేశం కీ గ్రోత్ ఇంజిన్‌గా ఆవిర్భవిస్తోంది

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 5/8

ప్రస్తుత ట్రేడ్ టారిఫ్స్ కారణంగా అమెరికాలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది.. ఇది అమెరికా అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 6/8

ప్రపంచ దేశాలూ.. మీ రుణాన్ని తగ్గించుకోండి, అది మీ ఆర్థిక వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తుందని జార్జివా పిలుపు

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 7/8

అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా బల్గేరియాకు చెందిన ఆర్థికవేత్త..

భారతదేశం ప్రపంచ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారుతోంది: అంతర్జాతీయ ద్రవ్య నిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా 8/8

2019 అక్టోబర్ 1 నుంచి IMF మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలు, మరో ఐదేళ్ల పదవీకాలం కోసం ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికైన జార్జివా

Updated at - Oct 14 , 2025 | 09:27 PM