Diwali 2025: ఖమ్మంలో జోరుగా సాగుతున్న బాణసంచా దుకాణాల ఏర్పాటు పనులు

ABN, Publish Date - Oct 17 , 2025 | 09:03 PM

ఖమ్మంలో దీపావళి సంబరాల కోసం బాణసంచా దుకాణాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. పెవెలియన్ గ్రౌండ్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్‌లలో ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు అవుతున్నాయి.

Updated at - Oct 17 , 2025 | 09:03 PM