Hyderabad Rains: క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన

ABN, Publish Date - Sep 22 , 2025 | 09:53 PM

హైదరాబాద్ నగరమంతా ఇవాళ వర్షాలు దంచికొట్టాయి. మధ్యాహ్నం నుంచి క్యూమిలో నింబస్ మేఘాలు నగరమంతా అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురిసింది.

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 1/6

నగరమంతా క్యూమిలో నింబస్ మేఘాలు.. హైదరాబాద్‌లో జోరు వాన

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 2/6

నగరంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 3/6

ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో జోరువాన

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 4/6

SR నగర్‌, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్‌, మూసాపేట్‌లోనూ వర్షం దంచికొట్టింది

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 5/6

దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి.

Hyderabad Rains:  క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో జోరు వాన 6/6

మధ్యాహ్నం నుంచి క్యూమిలో నింబస్ మేఘాలు నగరమంతా అలుముకున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షం కురిసింది.

Updated at - Sep 22 , 2025 | 09:53 PM