Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Nov 23 , 2025 | 10:43 AM

తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో కల్చరల్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా నిర్వహించగా.. శనివారంతో ముగిసింది. హైటెక్స్‌లో జరిగిన ముగింపు ఉత్సవానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో నిపుణులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీతలకు మెమెంటోలను అందజేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 1/15

తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్, టెక్నో కల్చరల్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా నిర్వహించగా.. శనివారంతో ముగిసింది.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2/15

హైటెక్స్‌లో జరిగిన ముగింపు ఉత్సవానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3/15

ఈ సందర్భంగా పలు రంగాల్లో నిపుణులు, ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీతలకు మెమెంటోలను అందజేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 4/15

కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 5/15

సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 6/15

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 7/15

అవార్డులు అందజేస్తున్న గవర్నర్.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 8/15

ఈశాన్య రాష్ట్రాలనగానే దేశానికి చాలా దూరంలో ఉన్న ప్రాంతాలని అనుకుంటారు కానీ మహాన్నతమైన సంగీతం.. ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 9/15

ప్రదర్శనలు చేస్తున్న కళాకారులు.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 10/15

తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలకు ఓ సారూప్యత ఉందని.. అది ప్రాంతాలు అందించే అతిథ్యంలో కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 11/15

ఈ ఫెస్టివల్ రెండో దశ ఈ నెల 25 నుంచి జరుగుతుందని వివరించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 12/15

ఈ ఫెస్టివల్ రెండో దశలో హెల్త్‌కేర్, పార్మా, లైఫ్ సైన్సెస్, ఐటీ తదితర రంగాలకు సంబంధించిన ప్రదర్శనలు జరుగనున్నాయి.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 13/15

మెమెంటోలు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 14/15

అవార్డులు అందజేస్తున్న గవర్నర్.

Governor Jishnu Devvarma: ఘనంగా తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్.. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 15/15

కార్యక్రమంలో కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Updated at - Nov 23 , 2025 | 10:51 AM