Deepavali: హైదరాబాద్‌లో దీపావళి సందడి మొదలైంది

ABN, Publish Date - Oct 14 , 2025 | 09:50 PM

హైదరాబాద్ నగరంలోని మార్కెట్లలో పండుగ సామాగ్రి, ముఖ్యంగా ప్రమిదలు, దీపాలు, అలంకరణ వస్తువుల అమ్మకాలు పుంజుకున్నాయి

Updated at - Oct 14 , 2025 | 09:50 PM