Bharat Future City: రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Sep 28 , 2025 | 04:38 PM

రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ భవనం, రేడియల్ రోడ్-1కు సీఎం రేవంత్ శంకుస్థాపన

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 1/7

రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌ పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనానికి శంకుస్థాపన

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 2/7

45 కిలో మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 3/7

ఇది తెలంగాణ గొప్ప భవితకు పునాది రాయి: సీఎం రేవంత్ రెడ్డి

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 4/7

రేపటి తెలంగాణను ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చే బృహత్తర ప్రయత్నం : సీఎం రేవంత్ రెడ్డి

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 5/7

నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం, భూములు త్యాగం చేసిన రైతుల గొప్ప మనస్సు కలిసి ఈ మహానగరం ఆవిష్కృతం అవుతుంది : సీఎం రేవంత్ రెడ్డి

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 6/7

ప్రపంచ నాగరికత చరిత్రకు మహానగరాలే తార్కాణాలు.. ఆ చరిత్రను వచ్చే పదేళ్లలో మన భారత్ ఫ్యూచర్ సిటీ తిరగరాస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

Bharat Future City:  రేపటి తెలంగాణ ప్రపంచానికి గమ్యస్థానం: సీఎం రేవంత్ రెడ్డి 7/7

పదేళ్ల సమయం ఇవ్వండి.. న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా: సీఎం రేవంత్ రెడ్డి

Updated at - Sep 28 , 2025 | 04:38 PM