Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర

ABN, Publish Date - Nov 14 , 2025 | 04:15 PM

తెలంగాణలో మరోసారి ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 1/9

ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం.. ఉపఎన్నికలోనూ జయకేతనం

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 2/9

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుపు

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 3/9

ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 4/9

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు.. ప్రతి దశలోనూ లీడ్ లో నిలిచిన నవీన్ యాదవ్

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 5/9

10 రౌండ్లలో 24 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేసిన నవీన్ యాదవ్

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 6/9

కాంగ్రెస్ పార్టీకి 98,988. బీఆర్ఎస్ పార్టీకి 74,259. బీజేపీకి 17,061 ఓట్లు వచ్చాయి. అలాగే నోటాకు 924 ఓట్లు

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 7/9

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలవగా.. బీజేపీ డిపాజిట్ గల్లంతు

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 8/9

ఒక్క షేక్ పేట్ డివిజన్‌లో మాత్రమే టఫ్ కాంపిటేషన్ కనిపించగా.. మిగిలిన అన్ని డివిజన్లలో ఏకపక్షంగా సాగిపోయింది.

Congress Wins Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం.. నవీన్ యాదవ్ విజయోత్సవయాత్ర 9/9

దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించినట్లైంది. జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విజయోత్సవ ర్యాలీ తీశారు

Updated at - Nov 14 , 2025 | 04:19 PM