World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట

ABN, Publish Date - Aug 18 , 2025 | 10:37 PM

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి పలు అవార్డులు లభించాయి. అవార్డులు లభించడంతో తమ కృషికి తగిన ఫలితం లభించిందని ఫొటోగ్రాఫర్లు చెప్పుకొచ్చారు. ఈ అవకాశం కల్పించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 1/6

ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పలు అవార్డులు సొంతం చేసుకుంది.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 2/6

186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఐ అండ్ పీఆర్ శాఖ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 3/6

పత్రికా విభాగంలో ఉత్తమ ఫొటోగ్రాఫర్ మొదటి బహుమతిని ఆర్. హరి ప్రేమ్ (చీఫ్ ఫొటోగ్రాఫర్ హైదరాబాద్) సొంతం చేసుకున్నారు.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 4/6

చేయూత విభాగంలో ద్వితీయ బహుమతిని సిద్ధిపేట ఫొటోగ్రాఫర్ బాబురావు సొంతం చేసుకున్నారు.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 5/6

వివిధ విభాగాల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లు ఎం.విజయ్ (నల్గొండ), వి.హరీష్ (వరంగల్), పి.అశోకుడు (హైదరాబాద్) ప్రోత్సాహక బహుమతులు సొంతం చేసుకున్నారు.

World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకి అవార్డుల పంట 6/6

తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేసిన పోటీలో ప్రోత్సాహక బహుమతులను ఎం.అనిల్, ఎ.జ్వాలా కోటేశ్వరరావు కైవసం చేసుకున్నారు.

Updated at - Aug 23 , 2025 | 02:12 PM