యంగెస్ట్‌స్టేట్.. హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Oct 14 , 2025 | 08:27 PM

వైజాగ్‌లో 1 GW హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించడానికి టెక్ దిగ్గజం గూగుల్‌తో ఈరోజు ఒక మైల్ స్టోన్ అగ్రిమెంట్ జరిగింది

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 1/7

భారతదేశ డేటా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు ఆజ్యం పోస్తూ, గూగుల్ 5 సంవత్సరాలలో $15 బిలియన్ల వరకు పెట్టుబడి

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 2/7

గూగుల్ తో ఒప్పందంపై సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 3/7

భారతదేశ డేటా రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు ఆజ్యం పోస్తూ, గూగుల్ 5 సంవత్సరాలలో $15 బిలియన్ల వరకు పెట్టుబడి

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 4/7

శ్రీ చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్‌తో హైదరాబాద్ టెక్ లీప్‌(సాంకేతిక రంగంలో గణనీయమైన పురోగతి) ఎంకరేజ్ చేసిన తర్వాత, విధి మన యువ రాష్ట్రానికి మరో అవకాశాన్ని ఇచ్చిందన్న లోకేష్

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 5/7

ఏడాదికి పైగా అవిశ్రాంత కృషి తర్వాత, ఈ పరివర్తన ప్రాజెక్ట్ AI ఆవిష్కరణ, డిజిటల్ పబ్లిక్ గూడ్స్, అవకాశాలకు శక్తినిస్తుందన్న లోకేష్

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 6/7

ఈ ప్రాజెక్ట్ 1.88 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుంది.. వైజాగ్‌ను ప్రపంచ పటంలో దృఢంగా ఉంచుతుంది: నారా లోకేష్

యంగెస్ట్‌స్టేట్..  హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్.. విధి మళ్ళీ పిలుపునిచ్చిందన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 7/7

ఇది ప్రారంభం మాత్రమే. ఏపీలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అసాధారణమైన మద్దతు, రాజీలేని వేగంతో, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తామన్న లోకేష్.. వైజాగ్ భారతదేశ డేటా నాడీ కేంద్రంగా ఉంటుంది. భారతదేశం ప్రపంచ డేటా రాజధాని అవుతుంది. జై హింద్ : నారా లోకేష్

Updated at - Oct 14 , 2025 | 09:29 PM