Assam Air Show: అస్సాం ఆకాశంలో ఎప్పటికీ చెరిపేయలేని, గర్వించదగిన చారిత్రాత్మక క్షణం!

ABN, Publish Date - Nov 09 , 2025 | 07:52 PM

భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ అస్సాం రాజధాని గౌహతిలో ఫ్లయింగ్ డిస్‌ప్లే విజయవంతంగా పూర్తైంది. ఈశాన్యంలో యుద్ధ సన్నాహాలు, కార్యకలాపాలను చేపట్టడానికి భారత వైమానిక దళం సన్నద్ధతను ఈ ప్రదర్శన రుజువు చేసింది.

Updated at - Nov 09 , 2025 | 07:53 PM