Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు..

ABN, Publish Date - Oct 20 , 2025 | 09:47 PM

దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. కాశ్మీర్ టు కన్యాకుమారి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, పిండి వంటల విందులతో జనం సందడి చేశారు. దీపాల కాంతుల్లో ప్రతీ హిందూ గృహం దేదీప్యమానంగా వెలిగిపోతోంది

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 1/9

అయోధ్యలో దీపావళి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రామ మందిరం దీపాల కాంతుల్లో ధగధగలాడుతోంది.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 2/9

అమోధ్యలో జరిగిన దీపావళి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న రామ భక్తులు.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 3/9

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్, లాల్ చౌక్‌లో దీపాలు వెలిగిస్తున్న యువతీ,యువకులు.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 4/9

నవీ ముంబైలో దివాళి పహత్ సంబరాల్లో భాగంగా ఢోలు వాయిస్తున్న మహిళలు.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 5/9

అస్సాం, గువహటిలోని కాటన్ యూనివర్శిటీలో రంగోలి చుట్టూ దీపాలు వెలిగిస్తున్న విద్యార్థినులు.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 6/9

బండీ చోర్ దివస్‌ సంబరాల్లో భాగం దీపా కాంతులతో వెలుగులీనుతున్న అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 7/9

దీపావళి సంబరాల్లో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 8/9

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో పాల్గొన్న వెంకటేష్ దంపతులు.

Diwali Celebrations: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు.. 9/9

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి సంబరాల్లో పాల్గొన్న నాగార్జున దంపతులు.

Updated at - Oct 20 , 2025 | 09:47 PM