Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కావడి పూజలో పాల్గొన భక్తులు
ABN, Publish Date - Oct 27 , 2025 | 12:04 PM
సికింద్రాబాద్ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కావడి పూజ కార్తీక శోభ.. హైదరాబాద్‌లో కార్తీక మాసం మొదటి సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న భక్తజనం
1/7
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కావడి పూజలో పాల్గొన భక్తులు
2/7
భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు
3/7
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు
4/7
నవంబర్ 3న రెండో కార్తీక సోమవారం, నవంబర్ 10న మూడో కార్తీక సోమవారం, నవంబర్ 17న నాల్గవ కార్తీక సోమవారం
5/7
ఈ నెలలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం
6/7
ఈ మాసంలోని పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండడంతో దీనికి 'కార్తీక మాసం' అని పేరు
7/7
కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాధాన్యత ఉంది. శివాలయంలో తులసి కోట వద్ద, నదీ తీరాలలో, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు
Updated at - Oct 27 , 2025 | 12:05 PM