CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 23 , 2025 | 01:17 PM

సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని.. వారు మనుషుల్లో దేవుడిని చూశారని చెప్పారు. ఇవాళ (ఆదివారం) బాబా సమాధిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయిబాబా సేవలను గుర్తు చేసుకున్నారు.

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 1/9

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2/9

పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 3/9

సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి.. ఇవాళ ప్రశాంతి నిలయంలో మందిరం నుంచి స్వర్ణరథంపై సాయి ప్రతిమను ఊరేగింపు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4/9

బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.. ఇవాళ్టితో ముగుస్తున్న సాయి శతజయంతి ఉత్సవాలు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 5/9

ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్టు నెరవేర్చింది.. వేడుకల్లో పాల్గొంటున్న దాదాపు 100 దేశాల నుంచి భక్తులు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 6/9

సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు, తమ స్థాయిని పక్కకుపెట్టి.. సేవా కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొన్న ప్రముఖులు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 7/9

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న తెలుగురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రులు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 8/9

ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు

CM Revanth Reddy: సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 9/9

పుట్టపర్తి సత్య సాయి శత జయంతి వేడుకలకు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు

Updated at - Nov 23 , 2025 | 01:19 PM