తిరుపతి కంచి మఠానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 19 , 2025 | 09:56 PM
తిరుపతి కంచి మఠానికి వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్న సీఎం చంద్రబాబు
1/5
తిరుపతి కంచి మఠానికి వెళ్లిన సీఎం చంద్రబాబు
2/5
పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న సీఎం చంద్రబాబు
3/5
సాయంత్రం అలిపిరి దగ్గరున్న కంచి కామకోటి పీఠం మఠానికి చేరుకున్న చంద్రబాబు
4/5
కంచి స్వాములతో సీఎం చంద్రబాబు సమావేశం
5/5
సీఎం చంద్రబాబుకి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు , రాష్ట్రం శుభిక్షంగా ఉండాలని స్వామీజీ ఆకాంక్ష
Updated at - Jul 19 , 2025 | 09:56 PM