Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

ABN, Publish Date - Sep 21 , 2025 | 10:33 PM

వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఇవాళ(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 1/8

వరంగల్ వేయిస్తంభాల ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఇవాళ(ఆదివారం) ఘనంగా ప్రారంభమయ్యాయి.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 2/8

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభించారు.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 3/8

పూల జాతరకు భారీగా మహిళలు తరలి వచ్చారు. బతుకమ్మ సంబరాల నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 4/8

ప్రకృతి పండగ బతుకమ్మ. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకుంటున్నాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 5/8

తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఏకం చేసింది బతుకమ్మ పండుగ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 6/8

ఏడాదికొకసారి వచ్చే బతుకమ్మకు చాలా చరిత్ర ఉందని మంత్రి సీతక్క అన్నారు.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 7/8

తెలంగాణ పచ్చగా ఉండాలని మహిళలు దీవించాలని మంత్రి కొండా సురేఖ కోరారు.

Warangal Veerabhadra Temple : వేయిస్తంభాల ఆలయంలో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు 8/8

'చిత్తూ చిత్తూల బొమ్మ' అంటూ కొండా సురేఖ బతుకమ్మ పాట పాడగా, మంత్రి సీతక్క, ఎంపీ కావ్య, మేయర్ గుండు సుధారాణి, గద్దర్ కూతురు వెన్నెల, మహిళలు కోరస్ ఇచ్చారు.

Updated at - Sep 21 , 2025 | 10:33 PM