Akhanda Godavari Project: రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు
ABN, Publish Date - Jun 26 , 2025 | 04:49 PM
రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

రూ. 375 కోట్ల కేంద్ర నిధులతో ఏపీలో పర్యాటక శాఖ కొత్త ప్రాజెక్టులు

రాజమండ్రిలో ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి

గోదావరి ఆధ్యాత్మిక - ఆర్థిక ప్రకృతి మేళవింపు, కొత్త శకానికి నాంది.. వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపర్చడం లక్ష్యం

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి తీర ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాధాన్యత

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన నేతలు

SASCI పథకం కింద సాంస్కృతిక-పర్యాటక ప్రాజెక్టు ఐకానిక్ హావ్‌లాక్ వంతెన పునరుద్దరణ - కేంద్రమంత్రి

పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే కాదు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు

గోదావరి ఆధ్యాత్మిక - ఆర్థిక ప్రకృతి మేళవింపు, కొత్త శకానికి నాంది.. వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపర్చడం లక్ష్యం

పుష్కర్ ఘాట్‌ను తిరిగి అభివృద్ధి చేయడం, కడియం నర్సరీ కేంద్రం, నిడదవోలులో యాత్రికులకు మరిన్ని మౌలిక సదుపాయాలు

గోదావరి తీరం రివర్ ఫ్రంట్ వ్యూ పాయింట్ నుంచి అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రాంతం

రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం, డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్య, ఇంకా ఎందరో మహానుభావులు

ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి తీర ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాధాన్యత
Updated at - Jun 26 , 2025 | 04:55 PM