Nara Lokesh Australia Visit: నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. కొనసాగుతున్న పెట్టుబడుల వేట
ABN, Publish Date - Oct 20 , 2025 | 10:25 PM
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ . ఏపీ వర్సిటీలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రారంభించాలని.. స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీపై నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని కోరిన లోకేష్.
1/4
దీపావళి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకున్న నారా లోకేష్.. పండుగ రోజును ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షించటం కోసం గడిపేసిన నారా లోకేష్
2/4
రెండో రోజు పర్యటనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేష్.. అధునాతన బోధనా పద్ధతులపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో చర్చించిన లోకేష్
3/4
సిడ్నీలోని ఆస్ట్రేలియా, ఇండియా సీఈఓ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న లోకేష్.. ఆస్ట్రేలియాలోని టాప్ వ్యాపారవేత్తలను కలిసిన లోకేష్.. ఆంధ్రప్రదేశ్ 16 నెలల్లోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఎలా ఆకర్షించిందో వారికి వివరించిన లోకేష్
4/4
అమెజాన్, సిస్కో, ఈవై, గ్రెయిన్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, కేపీఆర్ఎమ్, మాస్టర్‌కార్డ్ కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్స్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. గూగుల్ రిప్రెసెన్‌టేటివ్ అలెక్స్‌ను కూడా కలిసిన లోకేష్.. వీళ్లందరినీ నవంబర్ నెలలో జరగబోయే పార్ట్‌నర్‌షిప్ సమిట్‌లో మళ్లీ కలుస్తానన్న లోకేష్.
Updated at - Oct 20 , 2025 | 10:25 PM