Balakrishna: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలయ్య, బోయపాటి
ABN, Publish Date - Nov 18 , 2025 | 08:25 PM
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను
1/6
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను
2/6
బాలకృష్ణ, బోయపాటికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు
3/6
ఆలయ ప్రాంగణంలోని ప్రసిద్ధి చెందిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న బాలయ్య, బోయపాటి
4/6
అనంతరం, ఆలయ గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు
5/6
పూజల అనంతరం పండితుల వేద ఆశీర్వచనం పొందిన బాలయ్య, బోయపాటి
6/6
‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘అఖండ 2’ విజయం సాధించాలని స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం
Updated at - Nov 18 , 2025 | 08:25 PM