Pedala Sevalo: ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం
ABN, Publish Date - Jul 01 , 2025 | 08:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం. గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన, గ్రామస్తులతో మాటామంతీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ ఆప్యాయతల మధ్య 'పేదల సేవలో' కార్యక్రమం, మలకపల్లి గ్రామంలోని జనరల్ స్టోర్‌కు వెళ్లిన చంద్రబాబు

గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో చంద్రబాబు పర్యటన, గ్రామస్తులతో మాటామంతీ

గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో వింత అనుభవాలు

పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

గ్రామస్తులతో సీఎం చంద్రబాబు మాటామంతీ

గ్రామస్తులతో మమేకమైన ఏపీ సీఎం చంద్రబాబు

పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేసిన చంద్రబాబు

సానమాండ్ర పోసిబాబు ఇంటికి వెళ్లి చర్మకార పింఛన్‌ను అందించిన ముఖ్యమంత్రి

పోసిబాబు కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన చంద్రబాబు

అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు

మలకపల్లి గ్రామ ప్రజలతో మమేకమైన చంద్రబాబు

'పేదల సేవలో' కార్యక్రమం దిగ్విజయం
Updated at - Jul 01 , 2025 | 08:38 PM